Video SONGS

christian mp3 songs,new songs,old songs,all language songs,devotional, spiritual songs,watch,get

Shudda Hrudayam telugu christian song by anil kumar

21:45:00

Telugu  Lyrics

శుద్ధ హృదయం కలుగజేయుము -2
నాలోనా .... ఆ ... నాలోనా -2
శుద్ధ హృదయం కలుగజేయుము -2
1. నీ వాత్సల్యం నీ బాహుళ్యం - నీ కృప కనికరము చూపించుము -2
పాపము చేశాను - దోషినై యున్నాను -2 తెలిసి యున్నది నా అతిక్రమమే - తెలిసి యున్నవి నా పాపములే -2
నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా -2 శుద్ధ హృదయం కలుగజేయుము -2

2. నీ జ్ఞానమును నీ సత్యమును - నా ఆంతర్యములో పుట్టించుము -2
ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం -2 కలుగజేయుము నా హృదయములో -4
నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా -2
శుద్ధ హృదయం కలుగజేయుము -2
నాలోనా .... ఆ ... నాలోనా -2
శుద్ధ హృదయం కలుగజేయుము -4



Video




   

Yesayyalone Unnadi Manaku Rakshana (Christian Song by Anil Kumar) - Telugu Christian Songs.mp3


LATEST TELUGU MESSAGES BY BRO ANIL KUMAR

You Might Also Like

0 comments

..